ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళ- హిందూ బంధువులకు మంచి అవకాశం హిందూ ధార్మిక పీఠం వారు మహా కుంభమేళాకు వెళ్ళలేని వారికి ఉచితముగా మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో గంగ పూజ చేసి పుణ్య త్రివేణి సంగమ జలాలను, నాగ సాధువుల విభూతి, రుద్రాక్ష ప్రసాదాన్ని, శక్తిపీఠం మాధవేశ్వరి అమ్మవారి కుంకుమను మీరు తెలిపిన చిరునామాకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. గోత్రనామాలు, పూర్తి చిరునామాను హిందూ ధార్మిక పీఠం అఫీషియల్ వాట్సాప్ నెంబర్ కు పంపించండి https://wa.me/9457199199 మీ కుటుంబ పితృదేవతల పుణ్యలోక ప్రాప్తి మరియు అనుగ్రహం కొరకు మహా కుంభమేళా పూర్తయ్యే వరకు హిందూ ధార్మిక పీఠం వారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన హిందూ భక్తులకు మరియు సాధు సన్యాసులకు చేసే అన్న సమారాధనకు మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. మీరు అందించిన విరాళాలకి 80G Income tax మినహాయింపు కలదు 144 సంవత్సరాలకు మాత్రమే వచ్చే ఇటువంటి మహా కుంభమేళాలో మనం భాగస్వాములు అవ్వడం ఈ తరం వారు చేసుకున్న అదృష్టం. మళ్ళీ మన జీవితంలో ఇటువంటి అవకాశం రాదు. మహాకుంభమేళాలో జనవరి 29వ తేదీ బుధవారం అమావాస్య రోజున లేదా మీరు కోరిన రోజున మీ పితృదేవతలకు పితృతర్పణాలు ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తారు. కావున ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మీ బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి హిందువునని గర్వించు హిందువుగా జీవించు. సర్వేజనా సుఖినోభవంతు
For More Details