హిందూ ధార్మిక పీఠం ఒక ట్రస్ట్

భారతదేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు గౌరవిస్తూ ఎన్నోవేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వైదిక హిందూ ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ కుటుంబాల అభ్యున్నతికి దోహదపడటమే హిందూ ధార్మిక పీఠం స్థాపన‌ ముఖ్య ఉద్దేశ్యము.

హిందూ ధార్మిక పీఠం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ హిందూ బంధువులందరికీ మన సంస్కృతి సాంప్రదాయాల గురించిన విషయాలను విశేషాలను తెలియజేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా హిందువుల పుట్టినరోజు, పెళ్లిరోజు తో పాటు మీ ఇంట్లో శుభకార్యములు జరిగే రోజున ఉచితముగా ఆశీర్వచనాలు అందిస్తుంది హిందూ ధార్మిక పీఠం. ఉచిత ఆశీర్వచనం కొరకు ఇక్కడ Click చేయండి

హిందూ ధార్మిక పీఠం చేస్తున్న సేవా కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారములు విరాళముల రూపంలో అందించిన వారికి 80G ద్వారా Income tax* మినహాయింపు వర్తించును.

Services

Free Veda Aasheervachanam
Free Veda Aasheervachanam

🌷 హిందూ సనాతన సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా ప్రత్యేక స్థానం వుంది.

🌷 ఈ ఆశీర్వచనాలు విశేషమైన ఫలితాలిస్తాయి.

🌷 ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి.

🌷 అమోఘవచనులైన బ్రాహ్మణులు, పండితులు, గురువులు క్షయంలేని అక్షింతలు పట్టుకుని శక్తి వంతమైన వేద మంత్రాలను చదివి ఎవరిని ఆశీర్వదిస్తారో వారుకూడా క్షయం లేకుండా విశేష ఆభివృధ్ధి చెందుతారు.

🌷 హిందూ ధార్మిక పీఠంకు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం పుట్టిన రోజు మరియు పెళ్లి రోజున బ్రహ్మశ్రీ సన్నిధిరాజు విజయ్ కుమార్ శర్మ గురువు గారు దేవతామూర్తుల వద్ద మీ గోత్ర నామములతో అర్చన, అభిషేకాలు చేసి వేద ఆశీర్వచనం అందించి మీరు ఇచ్చిన WhatsApp Numberకు వీడియోను మరియు మీరు ఇచ్చిన అడ్రసుకు వేద ఆశీర్వచన అక్షింతలతో పాటు ప్రసాదం పంపిస్తారు.

🌷 కావున మీరు మరియు మీ కుటుంబ సభ్యుల పుట్టునరోజు మరియు పెళ్లిరోజున ఉచిత ఆశీర్వచనం మరియు ప్రసాదం పొందుటకొరకు హిందూ ధార్మిక పీఠంకు మీ వివరాలు పంపించండి.

Veda Aasheervachanam is a sacred Vedic blessing offered by priests, invoking divine grace and prosperity. These chants, rooted in the ancient Vedas, are recited to bestow spiritual protection, well-being, and success upon individuals or families during auspicious occasions like birth day, marriage day or any others.

Testimonials

Contact Us

Have any question or feedback, feel free to reach out to us. We are always available to help.

logo